విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 260 పోలింగ్ బూత్‌లకు సంబంధిచిన సామగ్రిని సిద్ధం చేశారు. నమూనా బ్యాలెట్లను... అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, పేర్లతో ఉన్న పోస్టర్లను రెడీగా ఉంచారు. ఎలమంచిలి నుంచి ఈ పోలింగ్ సామగ్రిని ప్రత్యేక వాహనాల్లో విశాఖపట్నం తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు వీటిని పంపిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి.