ఇదీ చదవండి:
ఆంధ్రా వర్సిటీలో ఎక్లాన్ - 2020 సదస్సు - eklan 2020 in au
విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్లాన్ - 2020 సదస్సు నిర్వహించారు. వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో ఈ సెమినార్ జరిగింది. ఉక్కు కర్మాగారం ఛైర్మన్ పి. కె. రథ్, వాల్తేరు రైల్వే డివిజన్ ఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పాఠ్యాంశాలపై పట్టు, సమయపాలన, ఆరోగ్యం వంటి అంశాలపై శ్రద్ధ అవసరమన్నారు.
విశాఖ ఏయూలో ఎక్లాన్-2020 సదస్సు