.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ - ఆంధ్ర వర్శిటీలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్
ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా పలు మైదానాల్లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. వర్శిటీలోని సిల్వర్ జూబ్లీ మైదానంలో వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ మైదానంలో కబడ్డీ, అథ్లెటిక్స్, చదరంగం తదితర పోటీలు సాగుతున్నాయి. జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలు రేపటివరకు కొనసాగనున్నాయి.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్
.
Intro:కిట్ నం :879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_06_eenadu_sports_league_av_AP10148
( ) వర్తమాన క్రీడాకారులను ప్రోత్సహించి క్రికెట్ ఏతల క్రీడల్లో ప్రతిభని గుర్తించేందుకు ఈనాడు సంస్థ క్రియాత్మకంగా కృషి చేస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా పలు మైదానాల్లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి.
Body:విశ్వవిద్యాలయం సిల్వర్ జూబ్లీ మైదానంలో వాలీబాల్,ఖో ఖో పోటీలు నిర్వహిస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ మైదానంలో కబడ్డీ, అథ్లెటిక్స్, చదరంగం తదితర పోటీలు నిర్వహిస్తున్నారు.
Conclusion:జూనియర్ కళాశాలలకు చెందిన బాల బాలికలు పోటీలో పాల్గొంటున్నారు. వీరితో పాటు పాలిటెక్నిక్, ఐటిఐ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీలకు అర్హులే. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి.