ETV Bharat / state

మాతృత్వానికి మచ్చుతునక... ఆవుదూడకు పాలిచ్చిన శునకం

author img

By

Published : Feb 12, 2020, 12:03 AM IST

Updated : Feb 12, 2020, 11:48 AM IST

అమ్మను మించిన దైవం లేదని అని ఓ సినీకవి అన్నారు. నిజమే అమ్మతనం అంత గొప్పది. మాతృత్వానికి మనుషులు, జంతువులు అని తేడాలుండవు. అలాంటి ఘటనే విశాఖ జిల్లా సీలేరులో జరిగింది. తన జాతి కాకపోయినా.. ఓ ఆవుదూడ ఆకలి తీర్చి మాతృత్వాన్ని చాటుకుంది. మాతృత్వంలోని మాధుర్యాన్ని పంచింది.

Dog has given milk to calve in sileru
ఆవుదూడకు పాలిచ్చిన శుకనం
ఆవుదూడకు పాలిచ్చిన శునకం

విశాఖ జిల్లా సీలేరు మార్కెట్​ సెంటర్​లో ఆవుదూడ‌కు శున‌కం పాలిచ్చిన అరుదైన ఘటన కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి పలువురు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. గత కొన్ని రోజులుగా ఆవుదూడ‌, శునకం ఎంతో మచ్చికగా ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ అనుబంధమే.. ఈ దృశ్యానికి కారణమై ఉంటుందని భావించారు.

ఇదీ చదవండి:

సెలవులో రెవెన్యూ సిబ్బంది.. ప్రజలకు ఇబ్బంది

Last Updated : Feb 12, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.