ETV Bharat / state

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల ధర్నా

ఎన్​ఎంసీ బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూనియర్​ వైద్యులు విశాఖలో నిరసన చేపట్టారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

author img

By

Published : Aug 5, 2019, 3:20 PM IST

విశాఖలో ఎన్​ఎంసీ బీల్లుకు వ్యతిరేకంగా వైద్యుల ధర్నా
విశాఖలో ఎన్​ఎంసీ బీల్లుకు వ్యతిరేకంగా వైద్యుల ధర్నా

ఎన్​ఎంసీ బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూనియర్​ వైద్యులు విశాఖలో ఆందోళన నిర్వహించారు. ఐదురోజులుగా బిల్లుపై నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల సీట్లు ప్రైవేటీకరణ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నియామకం, విద్యార్థులకు నిర్వహించబోయే తదితర పరీక్షలపై తాము తీవ్ర గందరగోళంలో ఉన్నామని విచారం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి.. ఆపరేషన్​ కశ్మీర్​: ఆర్టికల్​ 370 అంటే ఏంటి?

Intro:AP_NLR_04_05_HIZRALU_DHARANA_RAJA_AV_AP10134
anc
హిజ్రాలకు ఇంటి స్థలాలు ఏర్పాటు చేయాలని నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గత గత ప్రభుత్వం వన్ ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి, కాలయాపన చేసిందని హిజ్రాల మండిపడ్డారు. జిల్లాలో 900 మంది హిజ్రాలు ఉన్నారని ఈ ప్రభుత్వం అయినా హిజ్రాలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ ప్రభుత్వమైనా హిజ్రాలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు.
,

Body:హిజ్రాలకు ఇంటి స్థలాలు

Conclusion: రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.