విశాఖ జిల్లా చోడవరంలో పింఛన్లు తొలగించారని దివ్యాంగులు నిరసన చేపట్టారు. నెలకు వచ్చే పింఛన్ డబ్బులపై ఆధారపడి జీవించే వాళ్లమని వాపోయారు. సరైన కారణాలు లేకుండానే తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చోడవరం మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళుతామని, త్వరలోనే నియోజకవర్గ స్థాయి దివ్వాంగుల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పింఛన్లు తొలగించారని దివ్యాంగుల ఆవేదన - Divisions protest that pensions have been removed
విశాఖ జిల్లా చోడవరంలో పింఛన్లు తొలగించారని దివ్యాంగులు నిరసన చేపట్టారు. సరైన కారణాలు లేకుండానే తమ పింఛన్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లు తొలగించారని దివ్యాంగుల నిరసన

TAGGED:
file