విశాఖ జిల్లా ఏజెన్సీ ముంచింగిపట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీలో గిరిజనులకు వర్తకులు నిత్యావసర సరకులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నారంశెట్టి రాజా, శ్రీనివాస్ రావు , రాజు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు తమ వంతు సాయంగా నిత్యావసర సరకులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.
లక్ష్మీపురంలో నిత్యావసర సరకుల పంపిణీ - Essential needs distribution vishaka agency
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న విశాఖ ఏజెన్సీ లక్ష్మీపురం పంచాయతీలో గిరిజనులకు, వర్తకులు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్న వర్తకులు
విశాఖ జిల్లా ఏజెన్సీ ముంచింగిపట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీలో గిరిజనులకు వర్తకులు నిత్యావసర సరకులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నారంశెట్టి రాజా, శ్రీనివాస్ రావు , రాజు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు తమ వంతు సాయంగా నిత్యావసర సరకులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.
ఇదీ చూడండి:మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పత్రికలు