ETV Bharat / state

నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తా: ఎమ్మెల్యే ధర్మశ్రీ - ap mla list

చోడవరంలో నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలువురిని తమ పార్టీలోకి ఆహ్వానించారు.

Dharmashree Tour at Chodavaram
చోడవరంలో ధర్మశ్రీ పర్యటన
author img

By

Published : Mar 14, 2020, 12:31 PM IST

చోడవరంలో ధర్మశ్రీ పర్యటన

వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దయ వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని విశాఖ జిల్లా చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ అన్నారు. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు తనకు సహకరిస్తే నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీ, జడ్​పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం పలువురిని వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి.

పాడేరులో రూ.18 లక్షల నగదు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.