విశాఖ జిల్లా మాడుగులలో కొలువైన మోదకొండమ్మ అమ్మవారికి... జిల్లాకు చెందిన బండి బుచ్చిబాబు అనే భక్తుడు రూ.లక్ష విరాళం అందించారు. ఈ చెక్కును ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న బుచ్చిబాబుకు... అమ్మవారి చిత్రపటం అందించి, సత్కరించారు.
ఇదీ చదవండి: