అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే 80శాతం హామీలను నెరవేర్చినఏకైక ప్రభుత్వం వైకాపానే అని ఉపముఖ్యమంత్రి అంజద్ భాషా అన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన ,అసెంబ్లీ సమావేశంలో కూడా 19 చారిత్రాత్మాక బిల్లులను చేశారని చెప్పారు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి