ETV Bharat / state

'విశాఖలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలి'

నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక నాయకులు ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో రేపు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక నాయకులు ఆందోళన
author img

By

Published : Jun 25, 2019, 4:09 PM IST

ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక నాయకుల ఆందోళన

విశాఖలో సీఆర్​జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక విశాఖలో ఆందోళన చేపట్టింది. సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో విశాఖ సాగరతీరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోవాటెల్ హోటల్​ను కూల్చివేయాలని నాయకులు నిరసన చేపట్టారు. జిల్లావ్యాప్తంగా అనేక అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ జీవీఎంసీ అధికారులు వాటిని కూల్చడంలో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. సీఆర్​జెడ్​ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేయాలని.. లేనిపక్షంలో రేపు నోవాటెల్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ఇదీచదవండి

ప్రజావేదిక‌ అక్రమమైతే... లోటస్​పాండ్ సక్రమమా?: బుద్దా

Intro:Ap_Nlr_01_25_Michael_Jacson_Vardhanthi_Kiran_Avb_C1

మైఖేల్ జాక్సన్ పదోవ వర్ధంతి సందర్భంగా నెల్లూరులో మెగా రక్తదాన శిబిరం జరిగింది. డాన్సర్స్, డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని నర్తకి సెంటర్ వద్ద ఈ శిబిరం నిర్వహించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. పేదరికంలో పుట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మైకల్ జాక్సన్ ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు కొనియాడారు.
బైట్: శ్రీనివాస చక్రవర్తి, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.