విశాఖ జిల్లా అనకాపల్లి దాడి వీరునాయుడు కళాశాల విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలు చేతపట్టుకొని పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలంటు నినాదాలు చేశారు. మట్టివినాయకల వాడకం పర్యావరణానికి ఎలా మేలు చేస్తుందో వారు వివరించారు.
ఇదీచూడండి.ప్రజాభిప్రాయ సేకరణ వద్దు...పీపీఏల నుంచి వైదొలగొద్దు!