ETV Bharat / state

వాయుగుండం ప్రభావం.. విశాఖలో వర్ష బీభత్సం

విశాఖలో వర్ష బీభత్సంతో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పశువులు మృత్యువాత పడ్డాయి.

deep depression effect on vishaka patnam
కూలిన చెట్లు
author img

By

Published : Oct 13, 2020, 12:20 PM IST

Updated : Oct 13, 2020, 2:21 PM IST

విశాఖలో వాయుగుండం ప్రభావం

విశాఖలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. గాజువాక, మధురవాడ ప్రాంతంలో వర్ష భీభత్సం కారణంగా పశు సంపదకు నష్టం వాటిల్లింది. నగర, జాతీయ రహదారులకు నష్టం వాటిల్లింది. జీవీఎంసీ, రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: వాయుగుండం ఎఫెక్ట్​: విశాఖకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ

Last Updated : Oct 13, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.