ఇవీ చూడండి...
సృష్టి ఆసుపత్రిలో పసి పిల్లల విక్రయాలపై డీసీపీ ముఖాముఖి - srusti hospital latest news update
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి ఆసుపత్రిలో పసి పిల్లల విక్రయాలపై లోతుగా విచారణ ప్రక్రియ కొనసాగుతోందని డీసీపీ ఐశ్వర్య రస్తోగి పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరింత మందిని అదుపులోకి తీసుకొనే అవకాశాలున్నాయంటున్న డీసీపీతో మా ప్రతినిధి అనీల్ ముఖాముఖి...
డీసీపీ ఐశ్వర్య రస్తోగితో ముఖాముఖి
ఇవీ చూడండి...
మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడు ఓంప్రకాష్ మృతి