ETV Bharat / state

'స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చెయ్యండి' - విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల అవస్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉక్కు యాజమాన్యం వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ స్థాపనకు భూములు ఇచ్చిన అగనంపూడిలోని రెండు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా సుమారు మూడు దశాబ్దాలుగా పూరి పాకలోనే నివసిస్తున్నా...యాజమాన్యం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్లాంట్ నిర్వాసితులు అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

cpm
author img

By

Published : Oct 14, 2019, 10:56 PM IST

'స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చెయ్యండి'

.

'స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చెయ్యండి'

.

Intro:Ap_Vsp_61_14_CPM_Steel_Nirvasithulu_Ab_AP10150


Body:స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉక్కు యజమాన్యం వెంటనే పరిహారం చెల్లించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు ఇవాళ విశాఖలో డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ స్థాపనకు భూములు ఇచ్చిన అగనంపూడి లోని రెండు గ్రామాలకు ఇప్పటికి పరిహారం చెల్లించకపోవడం సరైన పద్ధతి కాదని నర్సింగ్ రావు వాపోయారు ఉక్కు పరిశ్రమకు తమ భూములను ఇచ్చేసిన నిర్వాసితులు సుమారు మూడు దశాబ్దాలుగా పూరి పాకలో నివసిస్తున్నా యాజమాన్యం వారికి నివాస స్థలాలు ఇవ్వకుండా తాత్సారం చేయడంపై మండిపడ్డారు నిర్వాసితులకు భూమిని పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నా ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్లాంట్ నిర్వాసితులు అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు
--------
బైట్ సి హెచ్ నర్సింగరావు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి
-------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.