ETV Bharat / state

ఇళ్ల కేటాయింపులపై హైకోర్టు తీర్పు సరైనదే: సీపీఐ నారాయణ - cpi narayana

ప్రభుత్వ ఇళ్ల కేటాయింపులపై హైకోర్టు(high court news) తీర్పు సరైనదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఒక సెంటు ఇస్తే మళ్లీ మురికివాడగానే మారిపోతుందని అన్నారు.

సీపీఐ నారాయణ
సీపీఐ నారాయణ
author img

By

Published : Oct 9, 2021, 4:40 PM IST

ప్రభుత్వ ఇళ్ల కేటాయింపులపై హైకోర్టు తీర్పు సరైనదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(cpi narayana) అన్నారు. ఒక సెంటు ఇస్తే మళ్లీ మురికివాడగానే మారిపోతుందని అన్నారు. అధికార పార్టీలో కొందరు నాపై దాడికి వచ్చారని...బ్లాక్​మెయిల్ చేస్తున్నారని అన్నారు. నిలదీసి అడిగితే చంద్రబాబునాయుడు తొత్తు అని అంటున్నారని... తాను అప్పుడు ఏది చెప్పానో హైకోర్టు అదే చెప్పిందని నారాయణ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచనలు మారాలని హితవు పలికారు. కేంద్రమంత్రి కొడుకే కారుతో రైతులను ఢీకొట్టాడని చెప్పారు.

ఇదీ చదవండి:

MLA Baburao: ఎమ్మెల్యే బాబురావుతో కార్యకర్తల వాగ్వాదం...ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.