ఇదీ చదవండి.....
'ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం' - విశాఖ ఉక్కుపై సీపీఐ నారాయణ తాజా వార్తలు
విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే... 1970 నాటి ఉద్యమం మళ్లీ జరుగుతుందని సీపీఐ జాతీయ నేత నారాయణ హెచ్చరించారు. ఉద్యమానికి అడ్డుపడిన వారు కాలగర్భంలో కలిసి పోవాల్సిందేనని పేర్కొన్నారు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను... కేవలం ఉత్తరాంధ్రకో, రాష్ట్రానికో పరిమితమైన పరిశ్రమగా చూడకూడదన్నారు. ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అభిప్రాయపడుతున్న నారాయణతో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే..70ల నాటి ఉద్యమం తప్పదు
ఇదీ చదవండి.....
TAGGED:
సీపీఐ నారాయణ న్యూస్