ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 3 వేల మందికి పైగా మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: కరోనా గుప్పిట్లో బెజవాడ.... ఎస్ఐకి పాజిటివ్