ETV Bharat / state

రౌడీ షీటర్ల​కు పోలీసుల కౌన్సిలింగ్

విజయవాడలో సూర్యారావుపేట రెండవ జోన్​ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు

రౌడీ షీటర్స్​కు పోలీసుల కౌన్సిలింగ్
author img

By

Published : Jun 20, 2019, 3:35 PM IST

రౌడీ షీటర్ల​కు పోలీసుల కౌన్సిలింగ్

విజయవాడలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సూర్యారావుపేట రెండవ జోన్​ పరిధిలోని 232 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం డీసీపీ విజయరావు ఆధ్వర్యంలో జరిగింది.

రౌడీ షీటర్ల​కు పోలీసుల కౌన్సిలింగ్

విజయవాడలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సూర్యారావుపేట రెండవ జోన్​ పరిధిలోని 232 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం డీసీపీ విజయరావు ఆధ్వర్యంలో జరిగింది.

ఇదీ చదవండి

తెదేపాను వీడం.. ఓటమిపైనే చర్చించాం!

Intro:slug: AP_CDP_36_20_PENNA_LO_DUMPING_VIS_PKG_C6
contributor:arif, jmd
పెన్నా తీరం .....వ్యర్థాల మయం
( ) ఈ దృశ్యాలు చూస్తుంటే ఇదేదో చెత్త నిల్వ కేంద్రం గా కనబడుతుంది. ఇళ్లలోని వ్యర్ధాలు, ప్లాస్టిక్ కాగితాలు, కోళ్ల వ్యర్ధాలు ,నాపరాళ్ళు ఇలా అనేకం ఇక్కడ పడేస్తూ ఉంటారు. ఇది డంపింగ్ యార్డ్ మాత్రం కాదు. స్వచ్ఛమైన పెన్నా నది. అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. పెన్నా గలగల పారే నది . వ్యర్థాలు పడేయడం వల్ల ఇలా రూపురేఖలు కోల్పోయింది.
వాయిస్ ఓవర్- కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నది ప్రవహిస్తోంది. గతంలో నిత్యం నీళ్ళు నిల్వ ఉండేవి. అక్రమ ఇసుక రవాణా వల్ల అది కాస్తా రూపురేఖలు కోల్పోయింది. ప్రస్తుతం అది జమ్మలమడుగు డంపింగ్ యార్డ్ లా మారిపోయింది .ఆక్రమణలతో జీవంలేని నదిగా మారి పోయింది. మున్సిపాలిటీ లోని చెత్త తో పాటు ఇతర వ్యర్థాలు పడేస్తూ వాటికి నిప్పు అంటిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముక్కుపుటాలు అదిరే దుర్గంధంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇలా పెన్నానదిలో వ్యర్ధాలు పడేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు.
బైట్స్
1 కొండలరావు, ఉపాధ్యాయుడు
2 సుబ్బారావు, న్యాయవాది
ఎండ్ వాయిస్ ఓవర్- కృష్ణా జలాలు మైలవరం చేరినప్పుడు మైలవరం జలాశయం నుంచి తాగు ,సాగు నీటి కోసం పెన్నా నది కి నీళ్లు వాదులుతుంటారు .అలా వదిలినప్పుడు భూగర్భ జలాలు వాటితో కలిసి కలుషితమవుతుంది. ఆ నీరు తాగితే ప్రజలకు భయంకరమైన రోగాలు రావచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెన్నానదిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు




Body:AP_CDP_36_20_PENNA_LO_DUMPING_VIS_PKG_C6


Conclusion:AP_CDP_36_20_PENNA_LO_DUMPING_VIS_PKG_C6

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.