ETV Bharat / state

తాడి రైల్వే స్టేషన్​ ఉన్నతాధికారి కుమార్తెకు కరోనా పాజిటివ్ - విశాఖ ఉడ్​పేటలో కరోనా కలకలం

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉడ్​పేటలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాడి రైల్వేస్టేషన్​లో ఉన్నతాధికారిగా విధుల నిర్వహిస్తున్న అతని కుమార్తెకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు వైద్యులు తెలిపారు. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని కంటైన్మంట్​ జోన్​గా ప్రకటించారు.

corona positive case registered in vudpeta at vishakapatnam
తాడి రైల్వే ఉన్నతాధికారి కుమార్తెకు కరోనా పాజిటివ్ కేసు
author img

By

Published : Jun 22, 2020, 3:58 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో రైల్వే ఉన్నతాధికారికి కుమార్తెకు కరోనా పాజిటివ్​గా నిర్థరణ అయ్యింది. తాడి రైల్వే స్టేషన్​లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి... కుటుంబ సభ్యులతో కలిసి అనకాపల్లిలోని ఉడ్​పేటలో నివాసం ఉంటున్నారు. ఇటీవల బీహార్ నుంచి వచ్చిన వీరికి కొవిడ్ పరీక్షలు చేపట్టగా... వారి ఏడేళ్ల కుమార్తెకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. అధికారులు అప్రమత్తమై ఈ ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించారు.

ఇదీ చదవండి: కోటపాడులో స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.