ETV Bharat / state

అనకాపల్లిలో 8 కరోనా పాజిటివ్​ కేసులు - anakapalle latest corona news

అనకాపల్లిలో సోమవారం 8 కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని గవరపాలెంలో 5 మంది వృద్ధులకు కొవిడ్​ వ్యాధి సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు.

corona cases increasing in anakapalle mandal in visakha district
కంటైన్మెంట్​ జోన్లను సందర్శించిన పోలీసులు అధికారులు
author img

By

Published : Jun 30, 2020, 3:03 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 8 మందికి కొవిడ్​ వ్యాధి సోకింది. అందులో గవరపాలెంలో ఉంటున్న ఐదుగురు వృద్ధులకు కరోనా వ్యాధి నిర్ధరణ అయ్యింది. కోట్ని వీధి, చిన్నరాజుపేటలో మూడు కేసులు నమోదయ్యాయి. డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సీఐ భాస్కరరావు అప్రమత్తమై ఆ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించారు.

ఇదీ చదవండి :

జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.