ETV Bharat / state

చీడికాడ మండలంలో కరోనా కలకలం - చీడికాడ మండలం తాజా కరోనా వార్తలు

చీడికాడ మండలంలో ఓ కరోనా పాజిటివ్​ కేసు కలకలం రేపింది. బాధితుడు విశాఖలో సబ్​ రిజిస్ట్రార్​గా పనిచేస్తున్నారు. శనివారం కరోనా నిర్ధారణ అవ్వడం వల్ల ఆ పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా అధికారులు ప్రకటించారు.

corona case found in tutuvolu village in visakha district
తురువోలు గ్రామంలో కరోనా పాజిటివ్​ కేసు నమోదు
author img

By

Published : Jun 27, 2020, 11:04 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో ఓ కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. ఈ క్రమంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి విశాఖ నగరంలో సబ్​ రిజిస్ట్రార్​గా పనిచేస్తున్నారు. బాధితుని తల్లిదండ్రులు గ్రామంలో ఉండటం వల్ల రెండు, మూడు రోజులకు ఒకసారి తురువోలుకు వస్తుంటారు. శనివారం పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్​ పౌడర్​ను పిచికారీ చేయించారు.

ఇదీ చదవండి:

విశాఖలో విజృంభిస్తున్న కరోనా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.