గోవాడ చక్కెర కర్మాగారం కార్మికుల నిరాహార దీక్ష విరమణ - గోవాడ చక్కెర కర్మాగారం తాజా వార్తలు
విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం ముందు గత 22 రోజులుగా ఒప్పంద కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారం విరమించారు. దీక్ష చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వైకాపా నాయకులు ఏడువాక వెంకట సత్యారావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఒప్పంద కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం హామీఇచ్చిందని సత్యారావు తెలిపారు.
గోవాడ చక్కెర కర్మాగారం ఒప్పంద కార్మికుల నిరాహార దీక్ష విరమణ
Intro:Ap_Vsp_36_11_Deekshalu_veeramana_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం ముందు గత 22 రోజులుగా ఒప్పంద కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష లను శనివారం విరమించారు. దీక్ష చేస్తున్న ఒప్పంద కార్మికులకు వైకాపా నాయకులు ఏడువాక వెంకట సత్యారావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అవుట్ సోర్స్ పద్ధతిలో ఒప్పంద కార్మికులను తీసుకునేందుకు యాజమాన్యం, ఎమ్మెల్యే ధర్మశ్రీ నిర్ణయించినట్లు సత్యారావు తెలిపారు. గుర్తింపు యూనియన్ నాయకులు శరగడం రామునాయుడు తదితరులు పాల్గొన్నారు .
Body:చోడవరం
Conclusion:8008574732