.
భారత్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌కు పటిష్ట ఏర్పాట్లు - visakhapatnam
విశాఖ ఏసీఏ- వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మ్యాచ్ కు ఎలాంటి అవరోధం లేకుండా 7 కమిటీల ద్వారా నిర్వాహణ చర్యలు చేపట్టామన్నారు. స్టేడియం ప్రాంగణంలో ప్లాస్టిక్ రద్దు నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పాఠశాల గుర్తింపు కార్డుతో మ్యాచ్ ను ఉచితంగా చూడవచ్చన్నారు. 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ ఆర్కే మీనా పేర్కొన్నారు.
భారత్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌కు పటిష్ట ఏర్పాట్లు
.
Intro:సామర్లకోట మండలం g మేడపాడు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఎనిమిది మంది గాయాలపాలయ్యారు
Body:క్షతగాత్రులను కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని పెద్దాపురం డిఎస్పీ డాక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు అంతా మహిళలే కావటం గమనార్హం
Conclusion:
Body:క్షతగాత్రులను కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని పెద్దాపురం డిఎస్పీ డాక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు అంతా మహిళలే కావటం గమనార్హం
Conclusion: