ETV Bharat / state

సాగరతీరంలో ఆకట్టుకున్న కోస్ట్ గార్డ్ 45వ రైజింగ్ డే

author img

By

Published : Feb 2, 2021, 10:21 AM IST

భారత కోస్టు గార్డు సిబ్బంది విశాఖసాగర తీరంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కోస్టు గార్డుకు చెందిన యుద్ధనౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

సాగరతీరంలో ఆకట్టుకున్న విన్యాసాలు
సాగరతీరంలో ఆకట్టుకున్న విన్యాసాలు
సాగరతీరంలో ఆకట్టుకున్న విన్యాసాలు

భార‌త కోస్ట్ గార్డు 45వ రైజింగ్ డే సంద‌ర్భంగా విశాఖ సాగ‌ర తీరంలో విన్యాసాలు నిర్వ‌హించారు. కోస్ట్ గార్డుకి చెందిన యుద్ద నౌక‌ల‌ను విద్యుత్తు దీపాల‌తో అలంక‌రించారు. సాయంకాల వేళ ఆర్కే బీచ్​లో... ఈ విన్యాసాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. హెలీకాప్ట‌ర్​లు... నౌక‌ల స‌మ‌న్వ‌యంతో కోస్టుగార్డు సిబ్బంది చేసిన విన్యాసాలు కట్టిపడేశాయి.

ఇదీ చదవండి:

అంగన్​వాడీ కేంద్రంలో మంటలు... చిన్నారులను రక్షించిన గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.