ETV Bharat / state

'ఎల్​జీ పాలిమర్స్​ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి'

ఎల్​జీ పాలిమర్స్ యాజమాన్యంపై 302 కేసు నమోదు చేయాలని చోడవరంలో​ నిరసనకారులు ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకుల అధ్వర్యంలో వారి నిరసన తెలిపారు.

chodavaram cpi leaders protest to file a 320 case on lg polymers owners
చోడవరంలో సీపీఐ నాయకులు ధర్నా
author img

By

Published : May 12, 2020, 4:26 PM IST

ఎల్​జీ పాలిమర్స్ యాజమాన్యంపై 302 కేసు నమోదు చేయాలంటూ చోడవరంలో సీపీఐ నాయకులు ధర్నా చేశారు. నిరసన కారులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎల్​జీ పాలిమర్స్​ను నగరం నుంచి తరలించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డిపల్లి అప్పలరాజు నాయకత్వం వహించారు.

ఇధీ చదవండి :

'ఒక్కో పేద కటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.