ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. విశాఖ జిల్లా మండల కేంద్రం చీడికాడలో తెదేపా అభ్యర్థి గెలిచారు. ఈ ప్రభావంతో వైకాపా మండల అధ్యక్షుడిపై వేటు పడింది. ప్రస్తుతం మండల అధ్యక్షుడిగా ఉన్న యర్రా అప్పారావును పదవి నుంచి తొలగిస్తున్నట్లు.. ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రకటించారు. కొత్త మండల అధ్యక్షుడిగా గొల్లవిల్లి రాజబాబును నియమించారు.
ఇదీ చదవండి: