విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం నగరంపాలెం వద్ద పోలీసులు నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సూకూరు రాజబాబు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 270 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసినట్లు ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :