ఇదీచదవండి
'గత ప్రభుత్వం చేసిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి' - అవంతి శ్రీనివాస్ న్యూస్
గత ప్రభుత్వం చేసిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఐదు కోట్ల మంది రాష్ట్రప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వం చేసిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి
ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ప్రధాని మోదీని, భాజపాను ఓడించడానికి చంద్రబాబు దేశంలోని పలు ప్రాంతాలకు డబ్బులు పంపారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని.. అప్పుడే రాష్ట్రానికి జరిగిన నష్టం కొంత వరకైనా పూడ్చుకోగలమన్నారు. ఈ ఉగాదికి విశాఖ నగర పరిధిలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.
ఇదీచదవండి