నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ విషయంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ నీలవేణి దేవిని సీబీఐ అధికారులు గురువారం విచారించారు. అనంతరం ఆస్పత్రిలో సుధాకర్ సర్వీసు రికార్డు, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కేసులో సుధాకర్ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరగనుంది.
ఇదీ చూడండి..