విశాఖ జిల్లా చోడవరం మండలం నర్సయ్యపేట గ్రామంలో పంట కాలువ పనులను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. విశాఖ డెయిరీ, ఆయకట్టు రైతులు కలిసి నిధులు ఖర్చు సమకూరుస్తున్నారు.
కాలువ కింద 250 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ దాడి గంగరాజు, ఏడువాక సత్యారావు, గుమ్మడి శ్రీను, తాతబాబు, చంద్రుడు, జలవనరుల సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: