ETV Bharat / state

విరిగిపడ్డ కొండ చరియలు.. రాత్రికి రాత్రే..? - Broken cliffs on Paderu ghat road at visakhapatnam news

విశాఖ మన్యంలోని పాడేరు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్​కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాత్రికి రాత్రే రోడ్డుకు అడ్డుగా విరిగిపడ్డ మట్టి, రాళ్లను తొలగించారు.

Broken cliffs on Paderu Ghat Road
విరిగిపడ్డ కొండ చరియలు
author img

By

Published : Sep 27, 2020, 9:55 AM IST

విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్ రోడ్​లో విరిగిపడిన కొండ చరియలను పోలీసులు తొలగించే చర్యలు చేపట్టారు. రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్డుకి అడ్డంగా కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే విశాఖ పాడేరు ఘాట్ రోడ్డుపై ప్రయాణానికి అడ్డుగా ఉన్న కొండ చరియలను పోలీసులు తొలిగించి.. రాత్రికి రాత్రే రాకపోకలు యధావిధిగా సాగేలా చేశారు.

ఇవీ చూడండి..

గ్రానైట్ తవ్వకాలపై చీమలపాడులో వివాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.