ETV Bharat / state

Bonsai Orange: మూడేళ్ల చెట్టు.. 30 కాయలు - vishakapatnam

విశాఖపట్నంలో నిర్వహించిన ఆర్గానిక్‌ మేళాలో ప్రదర్శనకు ఉంచిన బోన్సాయ్‌ కమలాఫలం మొక్క సందర్శకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మూడేళ్ల వయసున్న ఈ మొక్క సుమారు 30 ఫలాలకు పైగా కాసి అబ్బురపరిచింది. దీని ధర సుమారు రూ.6 వేలని నర్సరీ నిర్వాహకులు తెలిపారు.

bonsai orange
bonsai orange
author img

By

Published : Dec 6, 2021, 9:38 AM IST

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.