ETV Bharat / state

విశాఖలో ఓ కంపెనీలో పేలుడు... ఒకరి మృతి - Visakhapatnam blosting news

విశాఖపట్నంలోని ఆటోనగర్​లో ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

blosting in a company at Visakhapatnam
విశాఖలో ఓ కంపెనీలో పేలుడు...ఒకరి మృతి
author img

By

Published : Jun 16, 2020, 12:29 AM IST

విశాఖపట్నంలోని ఆటోనగర్​లో ఓ కంపెనీలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుణ్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఎస్​.కె.దాస్​గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ఎల్‌జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలకు తెదేపా సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.