ఇదీ చదవండి
దివీస్‌లో మహా రక్తదాన శిబిరం - blood
విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని దివీస్ లేబొరేటరీస్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
దివిస్ లో మహా రక్తదాన శిభిరం
విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలో ఉన్న దివీస్ లేబొరేటరీస్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సంస్థ జనరల్ మేనేజర్ దివంగత సత్యహరిచంద్ర దివి జయంతి సందర్భంగా యాజమాన్యం, కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. 2013 లో సత్య హరిశ్చంద్ర దివంగతులయ్యారు. నాటి నుంచి ఏటా.. ఆయన జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి
Intro:Ap_vja_16_09_Nandhamuri_Tarakaratna_Pracharm_av_C10
Sai_Vijayawada : 9985129555
యాంకర్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజున విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆయన నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఈ ప్రచార కార్యక్రమానికి సినీ నటుడు నందమూరి తారక్ రామ్ స్థానిక ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పాల్గొని ఎమ్మెల్యే బోండా వెంకట నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించారు ఈ సందర్భంగా తారక్ రామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు దాదాపు ఖాయమని అత్యధిక మెజారిటీ కోసం అభ్యర్థులందరూ కష్టపడుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీలో లో చక్కటి పరిపాలన అందాలంటే అది కేవలం చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు..
బైట్: బోండా ఉమామహేశ్వరరావు.. సెంట్రల్ టీడీపీ అబ్యర్థి
బైట్ : నందమూరి తారక్ రామ్ .. సినీనటుడు
బైట్: బుద్దా వెంకన్న .. మ్మెల్సీ
Body:Ap_vja_16_09_Nandhamuri_Tarakaratna_Pracharm_av_C10
Conclusion:Ap_vja_16_09_Nandhamuri_Tarakaratna_Pracharm_av_C10