ETV Bharat / state

దమ్ము,ధైర్యం ఉన్న ప్రధాని మోదీ : కన్నా

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం కొర్లయపేటలో రాష్ట్ర మత్స్యకారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలను స్వాగతిస్తూ ఆయన్ని ప్రశంసించారు.

దమ్ము,ధైర్యం ఉన్న ప్రధాని మోది: కన్నా
author img

By

Published : Aug 9, 2019, 6:37 AM IST

ఒకే దేశం ఒకే జెండా అనే అజెండాతో ముందుకెళ్తున్న పార్టీ భాజపా అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం కొర్లయపేటలో రాష్ట్ర మత్స్యకారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పేదరిక నిర్మూలన,సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి, దేశ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి మోదీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కొనియాడారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35/A రద్దు చేసే ధైర్యం ఏ ఒక్క ప్రధానికి సాధ్య పడలేదని... ఆ ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

దమ్ము,ధైర్యం ఉన్న ప్రధాని మోది: కన్నా

ఇవీ చూడండి-కశ్మీర్ భద్రత, భవితపై మోదీ భరోసా

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

యాంకర్.... ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు . భారత ప్రభుత్వం అక్టోబర్ 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ సంస్థల సమాచారం, రికార్డులు, పత్రాలు, మెమోలు, అభిప్రాయాలు , సలహాలు , పత్రికా ప్రకటనలు సర్క్యులర్లు, ఉత్తర , ప్రత్యుత్తరాలు, నివేదికలు రికార్డులు కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చుని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు వెల్లడించారు. గుంటూరు బ్రాడిపేట సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర సమాచార హక్కు సొసైటీ జిల్లా నూతన కమిటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు కు ఐడి కార్డులు బహుకరణ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి విషియాన్ని వివిధ సంస్థల నుండి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు కల్పించేదే సమాచార హక్కు చట్టం అని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించిన రోజే వారి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రాథమిక సమాచారాన్ని ఏ అధికారి నుండి అయిన తెలుసుకోవచ్చని రాష్ట్ర ప్రెసిడెంట్ షైక్ సైదా వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల నుండి సమాచారం కోరవచ్చునని చాలా మందికి విషియం తెలియక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సమాచార హక్కు చట్టం పై అవగాహన కలిగిస్తే సమస్యల పరిష్కారానికి మార్గం సులభం అవ్వుతుందని పేర్కొన్నారు.

Body:బైట్.....కె.ఎస్.లక్ష్మణరావు... ఎమ్మెల్సీ

బైట్...షైక్.సైదా... స్వర్ణాంధ్ర సమాచార హక్కు సొసైటీ రాష్ట్ర ప్రెసిడెంట్.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.