ETV Bharat / state

మధ్యతరగతి ప్రజలకు మేలు!

నిర్మాణంలో ఉన్న గృహాలపై ప్రస్తుతమున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ మండలి ఆదేశాలు జారీ చేసింది.

జీఎస్టీ
author img

By

Published : Feb 25, 2019, 6:11 AM IST

Updated : Feb 25, 2019, 8:01 AM IST

దేశ గృహ నిర్మాణ రంగానికి ఊపునిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న గృహాలపై ప్రస్తుతమున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ మండలి ఆదేశాలు జారీ చేసింది. నూతన రేట్లు 2019 ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దేశంలో వ్యవసాయం తర్వాత అధిక ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్. అసంఘటిత కార్మికులను అక్కున చేర్చుకుంటూ వారికి అధిక సంఖ్యలో పని కల్పిస్తోంది.

గృహ నిర్మాణాలపై తగ్గిన జీఎస్టీ

సామాన్యులపై తగ్గనున్న భారం

మధ్య తరగతి వ్యక్తి 40 లక్షలు పెట్టి ఇళ్లు కొనాలంటే దాదాపు 10 లక్షల వరకుపన్ను చెల్లించాల్సి వచ్చేది. సామాన్య మానవులకు ఈ రేట్లు చాలా భారంగా ఉండేవి. అందువల్లనిర్మాణ రంగ వృద్ధి కాస్త మందగించింది. తాజా నిర్ణయంతో రియల్​ఎస్టేట్ రంగం నుంచి ఆదాయం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

సరసమైన గృహాలంటే?

45 లక్షల రూపాయల లోపు గృహ కొనుగోలుపై ఇప్పటి వరకు 8 శాతం వరకు పన్ను చెల్లిస్తుండగా.. ఇకపై అది 1శాతం కానుంది. అంతే కాకుండా సరసమైన గృహాలకు ప్రస్తుతమున్న నిర్వచనాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ మార్చింది. మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల కంటే తక్కువ ప్రాంతంలో నిర్మించే గృహాలను సరసమైన గృహాలుగా అభివర్ణించింది. మెట్రోయేతర నగరాల్లో 90 చదరపు మీటర్లు లోపు స్థలంలో నిర్మించే గృహాలు ఆ కోవలోకి వస్తాయి.

"సిమెంట్ ధరలతో నష్టపోతున్నాం"

సిమెంట్ ధరల హెచ్చు, తగ్గుల వల్ల బిల్డర్లు నష్టపోతున్నారని విశాఖలోని క్రెడాయ్ అధికారులు చెబుతున్నారు. కృత్రిమ లోటును సృష్టిస్తూ ధరలను సిమెంట్ వ్యాపారులు విపరీతంగా పెంచుతున్నారన్నారు. 2018 జనవరిలో 230 రూపాయలున్న బస్తా ధర..ఇప్పుడు 350కి చేరిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించి ధరలు అదుపు చేసేలా నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Wembley Stadium, London, England, UK - 24th February 2019.
1. 00:00 Manchester City manager Pep Guardiola arrives for press conference
2. 00:16 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
(on the victory over Chelsea on penalties)
"The penalties is penalties so, we won. We could (have lost) lose of course after the injuries that we had in this game. Winning the game is important for the next games. But this competition demanding a lot and we're going to suffer now for the next competition, for the Cup, especially the Champions League and the Premier League. But of course, winning the title will help us for our mood and going forward."
(Q: Are you happy?)
"Yeah, a lot. I'm tired but I'm happy."
3. 00:55 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
"Yeah, course. This is the only country that in February you can win a title. So, we have in this season two titles we have already won. So, in the Community Shield as well, so it's nice. And still we have three more two to play, the Premier League, the (FA) Cup and we are there. But now it's trying to... it's how the players are, how tired we will be next Wednesday against West Ham. But it's important I think for the mood... 'Okay guys, we already have two titles in our basket'."
4. 01:35 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
(on Raheem Sterling scoring the winning penalty)
"He has a lot of self-confidence. And penalties is having the belief to say, 'I'm going to take it and going to score a goal'. He decided to shoot the last one, the fifth. And he did it so good. So, I appreciate it and the guys have the courage to you know, to make the step for us to take the penalty because they felt the pressure. But I think Raheem, he likes these kind of actions. So that's why it's nice."   
5. 02:07 Chelsea head coach Maurizio Sarri arrives for press conference
6. 02:23 SOUNDBITE (English): Maurizio Sarri, Chelsea head coach:
(on the controversial situation with goalkeeper Kepa Arrizabalaga 'refusing' to be substituted)
"It was a big misunderstanding because I understood that he had a cramp. And so, I didn't want the goalkeeper to go into penalties in that physical condition. I realised the situation only after three, four minutes when the doctor arrived back to the bench. And in the meantime, I wanted (Willy) Caballero on the pitch. And the goalkeeper (Kepa Arrizabalaga) wanted only to let me know that he was in (good) condition to go to the penalties. So, it was only a big misunderstanding. Kepa (Arrizabalaga) was right, but in the wrong way I think.''
7. 03:15 SOUNDBITE (English): Maurizio Sarri, Chelsea head coach:
(on if the situation with Kepa Arrizabalaga - has he lost control of the players?)
"I think that if you saw the match you can understand very well that today the players played exactly the match that we prepared yesterday. So, I think that I am in control, fully in control of the situation."
8. 03:42 SOUNDBITE (English): Maurizio Sarri, Chelsea head coach:
(on whether Kepa Arrizabalaga will be punished)
"No, no. I want to talk with him. Because he needs to understand that for the misunderstanding we can get in trouble, especially with you (the media). And so, I think that I have only to explain exactly the situation to Kepa, without any other problem.''  
9. 04:17 SOUNDBITE (English): Maurizio Sarri, Chelsea head coach:
(on his future at Chelsea)
"I don't know. You have to take the 'phone and you have to ask to the club. You know very well that I can answer only with my opinion, I don't know. But today I am really very happy. I am really very happy because my feeling is that we are improving. We are improving because... we could become a very solid team I think.''   
10. 04:55 SOUNDBITE (English): Maurizio Sarri, Chelsea head coach:
(on the Kepa Arrizabalaga situation)  
"Of course, as I said before, he was right for the motivation but not for the conduct... not condom."
DURATION: 05:28
SOURCE: SNTV
SCRIPTING INFORMATION:
Reaction from Manchester City manager Pep Guardiola after his side beat Chelsea 4-3 on penalties to win the Carabao Cup final at Wembley Stadium on Sunday, as Chelsea head coach Maurizio Sarri dealt with the controversy surrounding goalkeeper Kepa Arrizabalaga.
Watching Arrizabalaga appearing to struggle with cramp, and with a penalty shootout looming to settle the League Cup final, Sarri summoned Willy Caballero from the bench.
But controversially, Arrizabalaga refused to leave the field.
Chelsea went on to lose the shootout with Arrizabalaga beaten by four of Manchester City's spot kicks, including Raheem Sterling's winning shot - but he did pull of an impressive save to deny Leroy Sane.
The game had ended in a goalless draw after 90 minutes and half an hour of extra time.
Last Updated : Feb 25, 2019, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.