విశాఖ జిల్లా పెందుర్తిలో కోల్కతా నుంచి చెన్నైకి పశు మాంసాన్ని తరలిస్తున్న రెండు కంటైనర్ లారీలను పట్టుకున్నారు. పెందుర్తి సాయి దత్త మానస పీఠాధిపతి స్వామి లోకేశ్వర్ ఆనంద ఆయన శిష్యులు లారీలను అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఇదీ చూడండి. ఈనెల 11న సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ