ETV Bharat / state

'ఓట్లు కొనుక్కునే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి' - undefined

జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ జన్మదినోత్సవం విశాఖలో 'జె.డి.సైన్యం' ఆధ్వర్యంలో నిర్వహించారు. జీవించి ఉన్నప్పుడు రక్తదానం, మరణించిన తర్వాత అవయవదానం చేయడం సేవాధర్మమని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బుతో ఓట్లు కొనుక్కునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటర్లకు సూచించారు.

వి.వి.లక్ష్మీనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖలో రక్తదాన శిభిరం
author img

By

Published : Apr 4, 2019, 7:27 AM IST

వి.వి.లక్ష్మీనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖలో రక్తదాన శిభిరం
జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ జన్మదినోత్సవం విశాఖలో 'జె.డి.సైన్యం' ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని ఎంవీపీ కాలనీ ఐ.ఐ.ఎ.ఎం ప్రాంగణంలో లక్ష్మీనారాయణ తన 54వ జన్మదినం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించి... నగరంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి రక్త నిధికి జనసేన కార్యకర్తలు అందజేశారు. రక్తదానం చేసిన లక్ష్మీనారాయణ... జీవించి ఉన్నప్పుడు రక్తదానం, మరణించిన తర్వాత అవయవదానం చేయడం సేవాధర్మమని వ్యాఖ్యానించారు. డబ్బుతో ఓట్లు కొనుక్కునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటర్లకు సూచించారు. ఇవి కూడా చదవండి:ఓటును వినియోగించకపోతే.... ప్రజాస్వామ్యానికి విఘాతం!

Intro:ap_cdp_45_03_it_dhadulapi_aagraham_avb_g3
place: prodduturu
reporter: madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరులో మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో లో it సోదాలు చేయడం పై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు సోదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించు కోకుండా ఆందోళనకు గురి చేయాలనే ఉద్దేశంతో ఐటీ అధికారులతో దాడులు దాడులు చేస్తున్నారని సీఎం రమేష్ అన్నారు సోదాల్లో చిల్లిగవ్వ కూడా దొరకలేదన్నారు వైకాపాకు ఓటమి భయం పట్టుకుందని ఆయన చెప్పారు కేంద్రం ఉద్దేశపూర్వకంగా పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ దాడులు చేయించిందని తెదేపా కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఇ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ఇబ్బందులకు గురిచేయడం ఉద్దేశంతో చేసే ఇలాంటి సంఘటనలకు పడలేదని ఆది స్పష్టం చేశారు తెదేపాకు భారీ స్పందన వస్తుండటంతో వైకాపా అధినేత జగన్ ఓర్చుకోలేకపోతున్నాను ఆయన విమర్శించారు అయితే ఈ విషయంపై కోర్టు కు కూడా వెళ్దామని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు రాజకీయ కక్షతోనే తన ఇంట్లో ఐటీ దాడులు జరిపారని మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు జిల్లా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకుందని ఆ భయంతోనే వైకాపా ఐటీ దాడులు చేయిస్తోందని పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు

బైట్: 1 సీఎం రమేష్ తెదేపా ఎంపీ
బైట్:. 2 ఆదినారాయణ రెడ్డి కడప తెదేపా ఎంపీ అభ్యర్థి
బైట్:. 3 పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు తెదేపా అభ్యర్థి

Body:a

Conclusion:a

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.