ETV Bharat / state

ముగింపు దశకు బీచ్ వాలీబాల్ పోటీలు

విశాఖ వాసులను అలరిస్తున్న బీచ్ వాలీబాల్ పోటీలు నేటితో ముగియనున్నాయి. దేశంలోనే తొలిసారిగా విశాఖలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 20 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

బీచ్ వాలీబాల్ పోటీలు
author img

By

Published : Mar 3, 2019, 5:09 AM IST

Updated : Mar 3, 2019, 10:05 AM IST

దేశంలోనే తొలిసారిగా విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు నేటితో ముగియనున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న ఈ టోర్నీకి 23 దేశాలకు చెందిన 26 మహిళల జట్లు, 30 పురుషుల జట్లు హాజరయ్యాయి. భారత వాలీబాల్ సంఘం సహకారంతో కోల్​కతాకు చెందిన స్పోర్ట్స్ మేనేజ్​మెంట్... బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్ ఈవెంట్​ను విశాఖ సాగరతీరంలో నిర్వహిస్తోంది. క్రీడను చూసేందుకు రోజూ పెద్ద ఎత్తున నగరవాసులు తరలివస్తున్నారు.

సాగరతీరంలో సందడి

Patna (Bihar), Mar 02 (ANI): Union law and justice minister Ravi Shankar Prasad and Bihar Chief Minister Nitish Kumar attended foundation programme of super specialities block in Patna Medical College and Hospital (PMCH) at Patna today. While addressing the public, Ravi Shankar Prasad said, "Till now total 2 crore people have registered themselves for Ayushman Bharat health care scheme. Through digital platforms' we are increasing and enhancing health care facilities in India. This is a good initiative. Through e-appointment any villager from Bihar can make appointment at the All India Institute of Medical Sciences (AIIMS) of New Delhi."
Last Updated : Mar 3, 2019, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.