ETV Bharat / state

గిరిపుత్రుల పోరుబాట... మన్యంలో రెండు రోజుల బంద్‌

గిరిజన ప్రాంతాల్లో చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని కోరుతూ... ఐకాస ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖ మన్యం పాడేరులో బంద్ నిర్వహిస్తున్నారు.

Bandh on the mandate to enforce tribal laws
విశాఖ మన్యంలో రెండు రోజుల పాటు బంద్
author img

By

Published : Jan 6, 2020, 9:00 AM IST

Updated : Jan 6, 2020, 3:44 PM IST

విశాఖ మన్యంలో రెండు రోజుల పాటు బంద్

విశాఖ మన్యం పాడేరులో నేటి నుంచి రెండు రోజుల పాటు బంద్ కొనసాగుతోంది. గిరిజన ప్రాంతాల్లో చట్టాలు పటిష్ఠంగా అమలు చేయాలంటూ... జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై ద్విచక్రవాహనాలు, తోపుడు బళ్లను అడ్డుగా పెట్టి మరీ వాహనాలను నిలువరిస్తున్నారు. విశాఖపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను సైతం అడ్డుకుని కదలనివ్వలేదు. బంద్​ వల్ల పర్యటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవీ చదవండి...'పక్కా ప్రణాళికతోనే జేఎన్​యూ విద్యార్థులపై దాడి'

Intro:ap_vsp_76_06_vo_manyam_bandh_paderu_avb_ap10082

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మన్యంలో రెండు రోజుల పాటు బంద్ కొనసాగుతోంది గిరిజన ప్రాంతంలో చట్టాలను పటిష్టంగా అమలు చేయాలంటూ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ కొనసాగుతోంది వేకువజాము నుంచి నిర్వహిస్తున్నారు తెల్లవారు వైజాగ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు సైతం అడ్డుకుని కథలన్నీ లేదు ఆదివారం వచ్చిన పర్యాటకులు మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు పాడేరు మన్యంలో అడుగడుగునా ద్విచక్ర వాహనాలు సైతం రోడ్లపై తోపుడు బళ్ళు పెట్టి అడ్డుకున్నారు. రెండు రోజుల బంద్ ను జయప్రదం చేయండి చేయాలంటూ నిర్వాహకులు కోరుతున్నారు..
బైట్: రామారావు దొర, jac కన్వీనర్
శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274036
Last Updated : Jan 6, 2020, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.