ఇవి కూడా చదవండి:గిరిపుత్రుల అభివృద్ధికి కష్టపడతా: మంత్రి శ్రావణ్
ఎన్నికల ప్రచారంలో అయ్యన్నపాత్రుడు - ayyanna patrudu
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికి వెళ్లి తెదేపాను గెలిపించాలని కోరారు. అయ్యన్నపాత్రుడికి మహిళలు హారతులు పట్టారు. పూలు చల్లుతూ స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి:గిరిపుత్రుల అభివృద్ధికి కష్టపడతా: మంత్రి శ్రావణ్
Intro:ap_rjy_37_27_tdp cader_pracharam_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్
Body:అభ్యర్థి తరపున మహిళ కార్యకర్తలు ప్రచారం
Conclusion:తూర్పు గోదావరి జిల్లా మమ్మిడివరం నియోజవర్గం కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న సిట్టింగ్ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మద్దతుగా తాళ్లరేవులో ని మహిళా సంఘాలు ప్రతినిధులు కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు ప్రధాన రహదారి కి ఇరువైపులా ఉన్న వ్యాపార సంస్థలకు పెళ్లి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు అదేవిధంగా గ్రామాల్లోనూ ప్రచారం నిర్వహించారు