విశాఖ జిల్లా పాడేరు మండలం సలుగులో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. నాటు సారా తయారీ వల్ల కలిగే నష్టాలు, పోలీస్ కేసుల వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఎవరైనా నాటుసారా తయారీ, అమ్మకాలు చేసినట్లయితే కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు వెతుక్కోవాలని... తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
నాటుసారాపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
నాటుసారాను నియంత్రించేందుకు అధికారులు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. నాటుసారా తయారీదారులు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూచిస్తున్నారు.
నాటుసారా పై ప్రజలకు అవగాహన కార్యక్రమం