విశాఖ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శనం చేసుకున్నారు. దర్శనానికి విచ్చేసిన మంత్రిని కార్యనిర్వహణాధికారి డి. బ్రమరాంబ సాదరంగా ఆహ్వానించారు. ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని స్వామి వేడుకున్నానని మంత్రి తెలిపారు.
అప్పన్న దర్శనం చేసుకున్న మంత్రి అవంతి - విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి
పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శనం చేసుకున్నారు.
![అప్పన్న దర్శనం చేసుకున్న మంత్రి అవంతి appanna darshanam done minister avanthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8348417-57-8348417-1596905893470.jpg?imwidth=3840)
అప్పన్న దర్శనం చేసుకున్న మంత్రి అవంతి