విశాఖ జిల్లా పాయకరావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించారు. సారా, గంజాయి, అక్రమ రవాణాలో పట్టుబడిన 11 ద్విచక్ర వాహనాలకు వేలం వేయగా... సుమారు రూ. 1.70 లక్షల నగదు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :