విశాఖ నగరంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న దివ్య ఎప్పటిలానే విధులు ముగించుకొని అర్ధరాత్రి ఇంటికి బయలుదేరింది. ఇంటికి సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటలతో రోడ్డుపై కేకలు వేస్తూ ఆమె పరిగెత్తడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం 108కు ఫోన్ చేసి కేజీహెచ్‌కు తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దివ్య పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడింది ఎవరనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
విశాఖలో దారుణం.. యువతిపై హత్యాయత్నం
రోజూ వస్తున్నట్లే విధులు ముగించుకొని వస్తున్న ఆమెపై దుండగులు హత్యాయత్నం చేశారు. ఈ సంఘటన విశాఖలో శివాజీనగర్‌లో చోటు చేసుకుంది.
విశాఖ నగరంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న దివ్య ఎప్పటిలానే విధులు ముగించుకొని అర్ధరాత్రి ఇంటికి బయలుదేరింది. ఇంటికి సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటలతో రోడ్డుపై కేకలు వేస్తూ ఆమె పరిగెత్తడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం 108కు ఫోన్ చేసి కేజీహెచ్‌కు తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దివ్య పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడింది ఎవరనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
contributor: arif, jmd
note: sir, ఈ వార్తకు సంబంధించిన విజువల్స్ ఈటీవీ వాట్సప్ కు పంపాను గమనించగలరు
( ) కడప జిల్లా మైలవరం మండలం లోని సౌర పరిశ్రమను జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. గత జూన్ 30వ తేదీన కొంతమంది దుండగులు కర్మాగారం లోకి చొరబడి 17, 19 సౌర పలకలు ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు మూడు కోట్లు ఉండవచ్చని అంచనా. ఈ ఘటనకు సంబంధించి బుధవారం సౌర పరిశ్రమలో దెబ్బతిన్న పలకలను పరిశీలించారు ఈ ఘటన ఎలా జరిగింది ఎవరు చేసి ఉంటారు ఎంతమంది ఇది ధ్వంసం చేసి ఉండవచ్చన్న విషయాలపై యాజమాన్యంతో వివరాలు తెలుసుకున్నారు నిందితులను పట్టుకొని విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు
Body:సౌర పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
Conclusion:సౌర పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి