ETV Bharat / state

విశాఖలో అశ్వథ్థామ చిత్ర బృందం సందడి

సొంత నిర్మాణ సంస్థలో చలో తర్వాత హీరో నాగశౌర్య చేస్తున్న చిత్రం అశ్వథ్థామ. ఆ చిత్ర బృందం ఇవాళ విశాఖలో సందడి చేసింది.

Aswathama cinema crew at vizag
హీరో నాగశౌర్య
author img

By

Published : Dec 19, 2019, 11:05 PM IST

విశాఖలో అశ్వథ్థామ చిత్ర బృందం సందడి

ఐరా ప్రొడక్షన్​లో నాగశౌర్య, మెహరిన్ జంటగా నటిస్తోన్న అశ్వథ్థామ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రచారంలో​ భాగంగా చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. రమణ తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో పాత్రలో నాగ శౌర్య నటిస్తున్నారు. ఈ సినిమా నాగశౌర్య నటనకు మంచి గుర్తింపు తెస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. అశ్వథ్థామ.. విశాఖ నగరం నేపథ్యంలో నడిచే చిత్రమని హీరో నాగశౌర్య చెప్పాడు. సినిమాలో ఎక్కువ భాగం విశాఖలోనే చిత్రీకరించామన్నాడు. షూటింగ్​కు సహకరించిన విశాఖ వాసులు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.

ఇదీ చదవండి:

జనవరి ఆఖర్లో రానున్న 'అశ్వథ్థామ'

ap_vsp_18_19_aswadhaama_movie_avb_3182025. రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా : ఏ శ్రీనివాసరావు ( ) నాగ సౌర్య కధ నాయకుడిగా మెహరిన్ కధనాయకిగా ఐరా ప్రొడక్షన్ లో నిర్మితమైన అశ్వథామ చిత్ర యూనిట్ విశాఖ లో సందడి చేసింది. రమణ తేజ దర్శకత్వం లో విలక్షణ నటనలో నాగ సూర్య ఈ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఓ బేబీ చిత్రం తరవాత ఈ చిత్రం నాగ సౌర్య కు మంచి గుర్తింపు ఈ చిత్రం ద్వారా వస్తుంది అని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ఈ చిత్ర షూటింగ్ విశాఖ అందాల నడుమ జరిగిందని,విశాఖ నగర వాసులుకు చిత్ర యూనిట్ కు హీరో నాగ సౌర్య ధన్యవాదాలు తెలిపారు. చలో చిత్రం తరవాత సొంత పతాకంపై నాగ సౌర్య నిర్మిస్తున్న చిత్ర మిది కావడం విశేషం .... బైట్: నాగ సౌర్య ..చిత్ర కథ నాయకుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.