ETV Bharat / state

గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో గ్రామ వాలంటీర్లుగా పని చేసేందుకు ఎంపికైన సభ్యులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.

author img

By

Published : Aug 2, 2019, 9:08 AM IST

గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత
గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన వారికి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా 491 మంది గ్రామ వాలంటీర్లకు అపాయింట్​మెంట్ ఆర్డర్​ ఇచ్చారు. అనకాపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో వాలంటీర్లకు 2450 మంది దరఖాస్తు చేసుకోగా 1970 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 491 మందిని ఎంపిక చేశారు.

ఇదీ చదవండి :

షాపింగ్ మాల్​లో దొంగతనంపై దర్యాప్తు ముమ్మరం

Intro:Ap_vsp_76_02_itda_po_dd_ee_tw_hostelo_basa_av_ap10082

శివ, పాడేరు
యాంకర్: పాడేరు మండలం మారుమూల మలక పొలం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ అధికారులు బస చేశారు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డి కె బాలాజీ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ ర్ ర్ ఇంజినీరింగ్ అధికారులు ఆశ్రమ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలో కిటికీలు మరమ్మతులు లైబ్రరీకి లేబరేటరీకి రంగులు వేయమని ఆదేశించారు విద్యార్థులకు కు చదువుపై ఉన్న శ్రద్ధను అడిగి తెలుసుకున్నారు రు పాఠశాలలో కొన్ని చోట్ల అందకారంగా ఉండటంతో పూర్తిస్థాయి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు గ్రహణం మొర్రి తో బాధపడుతున్న ఓ విద్యార్థికి ఆపరేషన్ కి చేయించాలి అంటూ అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు లేబరేటరీ పరిశోధన అంశాలు శ్రద్ధగా విన్నారు అనంతరం ఐటీడీఏ పీవో బాలాజీ సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు డి డి విజయ్ కుమార్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు విద్యార్థులతో కలిసి e భోజనాలు చేశారు విద్యార్థులతో అక్కడే బస చేశారు.Body:శివConclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.