ETV Bharat / state

సింహాచలంలో పవిత్రోత్సవాలు సమాప్తం - visakha

సింహాచలం శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. స్వామివారికి పూర్ణాహుతి నిర్వహించారు.

సింహాచలం
author img

By

Published : Sep 12, 2019, 1:18 PM IST

Updated : Sep 12, 2019, 4:45 PM IST

సింహాద్రిలో పవిత్రోత్సవాలు సమాప్తం

సింహాచలం అప్పన్న సన్నిధిలో పవిత్రోత్సవాల్లో భాగంగా నేడు స్వామికి మహా పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. ఉదయం నుంచి విశేష హోమాలు, పారాయణాలు జరిపారు. స్వామివారి దర్శనం నిలిపివేసి పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పూర్తిచేశారు.

ఇది కూడా చదవండి.

విశాఖలో కోలాహలంగా గణపయ్య నిమజ్జనాలు...

Intro:AP_GNT_27_11_MLC_EX_JAVAHAR_ARREST_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) చలో ఆత్మకూరు కి వెళ్తున్న నేతలను గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద ఆందోళన చేస్తున్న తేదేపా ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీలు ఇతర నాయకులు ఉండవల్లి ధర్నాకు దిగారు. జగన్ ముఖ్యమంత్రి అయినాక తమ కార్యకర్తలపై దాడులు పెరిగాయని వీరిని రక్షించుకునే బాధ్యత తమపై ఉందని నేతలు తెలిపారు. వారికి అండగా నిలిచేందుకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆందోళనకు దిగారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం చెందిందని నేతలు విమర్శించారు. అనంతరం ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Body:bites

Conclusion:కేఎస్ జవహర్, మాజీ మంత్రి

దువ్వారపు రామారావు, ఎమ్మెల్సీ

నగజగదీశ్వర రావు, ఎమ్మెల్సీ

అనిత, మాజీ ఎమ్మెల్యే

రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే
Last Updated : Sep 12, 2019, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.