ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సేవలో గాయని సుశీల - darshanam

విశాఖ సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని ప్రముఖ గాయని పి. సుశీల దర్శించుకున్నారు.

గాయని సుశీల
author img

By

Published : Sep 20, 2019, 11:21 PM IST

సింహాద్రి అప్పన్న సేవలో గాయని పి. సుశీల

విశాఖ సింహాచల అప్పన్నను ప్రముఖ గాయని పి.సుశీల దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి విశిష్టతను అర్చకులు తెలియజేశారు. స్వామి వారి చిత్రపం, తీర్థప్రసాదాలను ఈవో అందజేశారు.

సింహాద్రి అప్పన్న సేవలో గాయని పి. సుశీల

విశాఖ సింహాచల అప్పన్నను ప్రముఖ గాయని పి.సుశీల దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి విశిష్టతను అర్చకులు తెలియజేశారు. స్వామి వారి చిత్రపం, తీర్థప్రసాదాలను ఈవో అందజేశారు.

ఇది కూడా చదవండి.

విశాఖ మార్కెట్​లో విజిలెన్స్​ తనిఖీలు

Intro:చిట్టి గుండెకు పెద్ద కష్టం
* గుండెలో చిల్లులతో ప్రాణాపాయ స్థితిలో చిన్నారి
* శస్త్ర చికిత్సకు ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రుల వినతి

ఆ చిట్టి గుండెకు పెద్ద కష్టం వచ్చింది. గుండెకు రంధ్రాలు పడటంతో దినదిన గండంగా పరిస్థితి మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన 14 నెలల వయసున్న లఖినాన సందీప్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమంగా మారుతోంది. బాలుడి తండ్రి త్రినాథరావు కూలిపనులు చేసుకుని జీవిస్తుండగా తల్లి సుజాత గృహిణి. వీరి చిన్న కుమారుడు సందీప్ కు 3 నెలల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన సమయంలో విషయం వెలుగు చూసింది. గుండెలో మూడు రంద్రాలు పడి ఉన్నాయని చెప్పడంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ లలోని ఆసుపత్రి లకు తిప్పి చికిత్స చేయించారు. శస్త్ర చికిత్స కోసం రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని, ఆరోగ్య శ్రీ వర్తించదని చెబుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికే తాహతకు మించి రూ.3 లక్షలకు పైగా ఖర్చుచేసామని, తమ బిడ్డను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారి రక్తం కలుషితమవుతూ ఆరోగ్యం క్షీణీస్తోందని ప్రజాప్రతినిధులు, దాతలు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.


Body:విక్రమ్


Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.